KRNL: ఇటీవల పెద్దకడబూరు నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఈ. మారుతిని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు రామలింగారెడ్డి, శివారెడ్డి, దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్ ఇవాళ సన్మానించారు. మండలంలో శాంతిభద్రతలను కాపాడుటంలో ముఖ్యపాత్ర పోషించాలని, అందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.