HNK: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఎస్ఎఫ్ఐ నేతలు కోరారు. కాకతీయ యూనివర్సిటీలో నేడు ఎమ్మెల్సీ మల్లన్నను ఎస్ఎఫ్ఐ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ కోర్సులను రెగ్యులరైజ్ చేసేలా చూడాలని, పెంచిన మెస్ బిల్లులను తగ్గించాలని ఎస్ఎఫ్ఐ నేతలు కోరారు.
Tags :