AP: CM చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొత్తం 27 అంశాలపై చర్చ జరగనుండగా.. రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించనుంది. అలాగే CRDA ప్రాతిపాదనలను ఆమోదించడంతో పాటు పంచాయతీ రాజ్ పరిధిలోని APSIRDకి 5 ఎరాల భూకేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.