మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి ప్రాజెక్ట్‌ల విషయంలో ఫుల్ జోష్‌లో ఉన్నారు. సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చెప్పిన ఇంటెన్స్ విలేజ్ డ్రామాకు ఆయన ఓకే చెప్పినట్లు టాక్. ఈ పక్కా మాస్ కథ ‘రంగస్థలం’ కంటే పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఇప్పటికే బాబీ, శ్రీకాంత్ ఓదెల మూవీలతో 2028 వరకు బిజీగా ఉన్న చిరు, చిన్న సర్జరీ తర్వాత వచ్చే నెల నుంచి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు.