TPT: వేసవి కాలం ప్రారంభమవడంతో రామచంద్రపురం మండలం వ్యవసాయ విద్యుత్ సరఫరాలో మార్పులు చేసినట్లు ఏఈ గిరి తెలిపారు. మొదటి షిఫ్ట్ ఉదయం 6 గంటలకు బదులు 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రెండో షిఫ్ట్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఉంటుందని ఆయన తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.