KDP: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రేపు జిల్లాకు రానున్నారు. YVU జరగనున్న స్నాతకోత్సవానికి ఆయన ఛాన్సలర్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి కార్యక్రమం జరిగే వేదికలో పాల్గొంటారని అధికారులు ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని అధికారులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.