ఇంగ్లండ్ ‘ది హండ్రెడ్ క్రికెట్ లీగ్’లో వేలంలో భారత మహిళా క్రికెటర్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. రిచాను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ రూ.61.73 లక్షలకు దక్కించుకుంది. దీప్తి శర్మను సన్‌రైజర్స్ లీడ్స్ రూ.33.96 లక్షలకు సొంతం చేసుకుంది. భాటియా, శ్రీచరణి అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. మిగితా భారత ప్లేయర్ల వేలం ఇంక ప్రారంభం కాలేదు. కాగా, రేపు మెన్స్ లీగ్ వేలం జరగనుంది.