SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేసింది. స్థానిక MLA రవికుమార్ మున్సిపల్ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు ఈ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.