BHNG: చౌటుప్పల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ శిక్షణ మొదటి బ్యాచ్‌కు ముగిసింది. ఈ మేరకు మున్సిపల్ ఛైర్మన్ మొగుదాల పావని రమేష్, స్వామి రామానంద తీర్థ, సంస్థ డైరెక్టర్ విహారి కృష్ణ మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మహిళా సాధికారతకు ఇలాంటి శిక్షణలు ఎంతో అవసరమని ఛైర్మన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.