SRPT: నూతనకల్ మండలం అలుగునూరు నుంచి లింగంపల్లి ఎక్స్ రోడ్డు వరకు జరుగుతున్న రోడ్డు బుధవారం ఎమ్మెల్యే సామేలు పరిశీలించారు. రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. త్వరితగతిన రోడ్డు పనులను పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.