RR: భాగ్యనగర్ కాలనీలో గల ‘చామ్ వెల్నెస్’ స్పా సెంటర్‌పై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడిలో నిర్వాహకులు దివ్య, సంగీత, జయప్రకాష్‌లతో పాటు 6 మహిళలను, 1 విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.