NGKL: నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని 8వ వార్డులో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి బుధవారం పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం వార్డులోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్ కౌన్సిలర్ పాల్గొన్నారు.