ASR: కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన రెండు కేసులను సకాలంలో పోలీసులు చేదించారు. ఈ రెండు కేసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసి గంటల వ్యవధిలోనే ఐదుగురిని కనుగొని కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసుల పనితీరును అభినందించారు.