WGL: తన జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ రైతు రుణ విమోచన కార్పొరేషన్ ఛైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు కలిశారు. అనునిత్యం బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ తనకు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.