NZB: లొంగిపోయిన నక్సల్స్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాజకీయాల్లోకి రావాలని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ ప్రస్తుతం లొంగుబాటులో ఉన్నారన్నారు. వారిది, తమది కూడా ప్రజా శ్రేయస్సే ముఖ్యం కనుక వారు రాజకీయాల్లోకి వచ్చి శ్రమించాలని సూచించారు.