పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుండగా.. డబ్బింగ్‌పై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన డైలాగ్‌లు ఎక్కువగా ఉన్నాయట. అవి అద్భుతంగా ఉన్నట్లు, దానివల్ల ప్రతి డైలాగ్ అద్భుతంగా రావాలి అనే తపనతో డబ్బింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించి చెబుతున్నట్లు సమాచారం.