అహ్మదాబాద్ వేదికగా జరిగిన T20 WC లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ వ్యూయర్పిష్ పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. జియో హాట్ స్టార్లో 19వ ఓవర్లో కివీస్ చివరి వికెట్ సమయంలో 74.5 కోట్ల మంది ఏకకాలంలో లైవ్లో వీక్షించారు. మ్యాచ్ అనంతరం జరిగే ప్రైజ్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ముగిసే సరికి 82.1 కోట్లకు చేరి రికార్డులను బద్దలు కొట్టింది.