ప్రకాశం: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఒంగోలు, మార్కాపురం జిల్లాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులతో మంత్రి స్వామి నాయుడుపాలెంలో తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు మంత్రి విద్యార్థులకు సూచించారు.