KRNL: పత్తికొండ నియోజకవర్గ MLA కే.ఈ. శ్యామ్ కుమార్ ఆదివారం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు.