MBNR: జిల్లా కేంద్రంలోని బోయపల్లి గేట్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీ (IIIT) ఉచిత శిక్షణ శిబిరానికి మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఏదైనా సాధించాలంటే త్యాగాలు చేయాల్సిందేనని విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గత 42 రోజులుగా ఈ శిక్షణ కొనసాగుతుండటం విశేషం.