KNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 10వ వార్డును మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ సందర్శించారు. ఈ మేరకు వార్డులోని సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.