WGL: వర్ధన్నపేటలో మహిళలు రాజకీయ రంగంలో తమ సత్తాను చాటుతున్నారు. పట్టణంలోని 12వార్డుల్లో 6 వార్డులకు మహిళా ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించడం విశేషం. మున్సిపాల్ వైస్ ఛైర్మన్గా షిభారాణి, కౌన్సిలర్లు తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు వంటింటికే పరిమితం కాదని మరోసారి నిరూపిస్తున్నారు.