GNTR: చారిత్రాత్మక నిడుబ్రోలు రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కేంద్రమంత్రి పెమ్మసానిని అభ్యర్థిస్తున్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ స్టేషన్ పేరు ‘అమృత్ భారత్’ పథకం లేదా కొత్త రైళ్ల జాబితాలో లేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రమంత్రి స్పందించి మరిన్ని రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.