మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు అనుదీప్ KV రూపొందించిన ‘ఫంకీ’ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మార్చి 13 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానుంది. కాగా, దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా రూ.10 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం.