T20 వరల్డ్ కప్ టైటిల్ కోసం ఇవాళ భారత్-న్యూజిలాండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ హైఓల్టేజ్ పోరుకు వర్షం ముప్పేమీ లేదు. ఒకవేళ వర్షం లేదా మరో కారణంగా మ్యాచ్ ఇవాళ సాధ్యం కాకుంటే, రిజర్వ్ డే అయిన రేపు నిర్వహిస్తారు. ఫలితం కోసం కనీసం 5 ఓవర్ల ఆట ఆడే పరిస్థితి లేకుంటే.. భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.