AP: సమాజ ప్రగతిలో భాగస్వాములైన మహిళలకు హోంమంత్రి అనిత శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అడుగులో ధైర్యం, సంకల్పంలో దృఢత్వం వెలకట్టలేనివని అన్నారు. ‘సమాజ ప్రగతిలో మహిళల పాత్ర అద్భుత మారుకు నాంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేద్దాం.. నవసమాజానికి బాటలు వేద్దాం’ అని అనిత పేర్కొన్నారు.