బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న ప్రియాంక గాంధీ
కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియానికి హెలికాప్టర్లో వెళ్లనున్న ప్రియాంక
సరూర్ నగర్ స్టేడియం(saroornagar stadium)లో జరగనున్న ‘యువ సంఘర్షణ సభలో పాల్గొననున్న ప్రియాంక
ఎల్బీనగర్ కూడలి శ్రీకాంత్ చారి విగ్రహం నుంచి సరూర్ నగర్ వరకు కాంగ్రెస్ ర్యాలీ
పీసీసీ ఆహ్వానంతో కాంగ్రెస్ యువ గర్జన సభకు వచ్చిన గద్దర్