KDP: సిద్ధవటం మండలంలోని ముమ్మడి గుంటపల్లి గ్రామంలో పెరుగుతున్న అపరిశుభ్రతపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్రతతో దోమలు చేరి అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చొరవ తీసుకుని అపరిశుభ్ర ప్రాంతాన్ని తొలగించి బ్లీచింగ్ చల్లి పిచికారి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.