MHBD: తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామానికి చెందిన మిర్యాల వాసు రెడ్డి ఇవాళ నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించి నూతన ఇంటిలో సుఖసంతోషాలతో నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.