MBNR: మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ పట్టణ మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పాలమూరు అభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు.