ATP: ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడులను ఖండించాలని గుంతకల్లు సీపీఐ ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, ముస్లిం మైనారిటీ నాయకులు గౌస్, భాసిద్, గుజీరి ఖాజా, తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ‘యుద్ధం వద్దు శాంతి ముద్దు’ అనే నినాదంతో ఈనెల 13న జరిగే శాంతి ర్యాలీ జయప్రదం చేయాలన్నారు.