KNR: పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం నెలవారి నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఎన్టీపీఎస్ చట్టం కింద మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు చేపట్టాలని, ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు.