HNK: రెడ్కో ఆధ్వర్యంలో తయారుచేసిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, ఎమ్మెల్సీ సారయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.