VZM: చీపురుపల్లి మండలం పేరిపి పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న 110 మంది విద్యార్థులకు దంత పరీక్ష చేసి దంతాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తెలిపారు. అలాగే, పిల్లలందరికీ కోల్గేట్ పేస్ట్, మౌత్ లిక్విడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రవి కిషోర్, డాక్టర్స్ పాల్గొన్నారు.