TPT: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు (మార్చి 8) ఉదయం 9.30 గంటలకు చంద్రగిరి పట్టణంలోని MSR కళ్యాణ మండపంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.