NDL: సంజామల మండల పరిధిలోని గ్రామాలలో విస్తారంగా సాగుచేసిన శెనగ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం వ్యవవసాయ అధికారిని భూమా జ్యోతి సూచించారు. ప్రభుత్వం రూ. 5,800 మద్దతు ధరతో శెనగ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లోని RSKల్లో రైతులు శెనగ విక్రయాల కోసం పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.