PLD: నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలోని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న 51వ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండో రోజు MLA చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.