WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని దూపతండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం ఉదయం ఆకేరు వాగులో చేపలు పట్టే క్రమంలో అసాధారణ చేప లభించింది. ఈ చేప సాధారణ చేపలకు భిన్నంగా ముళ్లలాగా పైకెగసిన రెక్కలు, ప్రత్యేక గీతలు, గట్టి శరీరం కలిగి ఉంది. విదేశీ జాతికి చెందిన చేప అని పలువురు అంటున్నారు. మరి ఈ చేప గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి.