PPM: సాలూరు పట్టణంలో రోజురోజుకూ కుక్కల బెడద ఎక్కువవు తోంది. ప్రధాన రహదారి, మార్కెట్ ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలకు అడొస్తుండడంతో చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. నడుచుకుని వెళ్తున్న వారిని వెంబడిస్తుండటంతో స్థనికులు భయాందోళన చెందుతున్నారు.