SRD: అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా తయారైన BHEL(LIG) రైల్వే స్టేషన్ అని తెలంగాణ రాష్ట్ర జాగృతి కార్యదర్శి ఇరిగజ్జ మురళీకృష్ణ అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి, లింగంపల్లి నుంచి పటాన్ చెరువు వరకు సాధించుకున్న MMTS రైలు స్టేషన్ను BHEL(LIG)లో ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడి, ప్రయాణికులు లేక రైల్వే స్టేషన్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా అయిందని అన్నారు.