బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ మార్చి 19న విడుదల కానుంది. ఈ మూవీ కోసం జియో స్టూడియోస్ ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ థియేటర్లలో ‘రాజా శివాజీ’, ‘కాక్టెయిల్ 2’ చిత్రాల టీజర్లను కూడా ప్రదర్శించనున్నారట. దీంతో ఒకేసారి మూడు చిత్రాల అప్డేట్స్ను వెండితెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు కలగనుంది.