HYD: ఆరంఘర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌తో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితులపై క్రైమ్ నం.236/2026 కింద ఎన్టీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. డ్రగ్స్, గాంజాయి వ్యాపారాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.