GNTR: దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన చిలువూరు సరోజినీ అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా, ఆమె చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1,48,328 చెక్కు మంజూరైంది. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డా. ఎంఎస్ఎస్ భవన్లో మంజూరు పత్రాన్ని బాధితురాలికి అందజేశారు.