KNR: జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో పారిశుద్ధ్య కార్మికులు, పట్టణ ప్రజలకు ఉపయోగపడేలా రూ. 20 లక్షల వ్యయంతో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ శంకుస్థాపన చేసి, పట్టణ పరిశుభ్రతకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.