NGKL: కుమ్మెర గ్రామానికి చెందిన బాధితులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ నాయకులు పరామర్శించి అండగా మేము ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు డా నాగం కుమారస్వామి మాట్లాడుతూ.. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.