W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కాప్పసా ఆధ్వర్వంలో వైజాగ్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో శశి హైస్కూల్ కరెస్పాండెంట్ ఖండాపు నాగమణికి “Most Eminent Women Excellence Award”ను జిల్లా జడ్జి మంగవాణి, RJD విజయ భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం రాజు, కార్యదర్శి సుంకర మాణిక్యాలరావు పాల్గొన్నారు.