GNTR: దాతల సహాయంతో తుళ్లూరు మండలం పెద పరిమి మరియు తాడికొండ మండలం రావెల గ్రామాల్లో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్స్‌ను కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం, దాతలు సూద్న్ గుంట రాఘవేంద్రప్రసాద్, కల్యాణికు సన్మానం చేశారు.