AP: చంద్రబాబు అంటే పొరుగు రాష్ట్రాలకు అలుసు అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ అన్నారు. అందుకే ఇరిగేషన్‌పై కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. నీటి కష్టాలు ఉండకూడదని జగన్ రాయలసీమ లిఫ్ట్ తెచ్చారని చెప్పారు. రాయలసీమపై కూటమి ప్రభుత్వం మెడలు వంచాలని పేర్కొన్నారు.