TG: సిద్ధిపేట అన్నింట్లో ఆదర్శంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ‘పదో తరగతి ఫలితాల్లో ఫస్ట్ రావలన్నదే నా తపన. మంచి మార్కులు సాధిస్తే ఐ ప్యాడ్ గిఫ్ట్‌గా ఇస్తా. రాష్ట్రమంతా వస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు ఒక ఎత్తు.. మన సిద్దిపేట స్టూడెంట్స్‌కు వస్తున్న సీట్లు ఒకెత్తు. సొంత ఖర్చులతో ప్రత్యేక తరగతులకు స్నాక్స్ ఏర్పాటు చేయించాను’ అని పేర్కొన్నారు.