»Reliance Jio New Postpaid Family Plan Plan List Is Here
jio పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్, వివరాలు ఇవిగో
రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ (post paid) ప్లస్ స్కీమ్ కింద ప్లాన్ తీసుకొచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి జియో స్టోర్స్ వద్దకెళ్లి ఈ ప్లాన్ తీసుకొవచ్చు. లేదంటే హోం డెలివరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
Reliance Jio new postpaid family plan, plan list is here
రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ (post paid) ప్లస్ స్కీమ్ కింద ప్లాన్ తీసుకొచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి జియో స్టోర్స్ వద్దకెళ్లి ఈ ప్లాన్ తీసుకొవచ్చు. లేదంటే హోం డెలివరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఈ నెల 22వ తేదీ నుంచి అందుబాటులోకి జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్. జియో స్టోర్కెళ్లి తీసుకోవచ్చు.. లేదంటే హోం డెలివరీ ఆప్షన్ కూడా ఉంది.
రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్లో 75 జీబీ డేటా ఫ్రీ, కాల్స్, మెసేజ్ ఉచితం. రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
రూ.699 పోస్ట్ పెయిడ్ ప్లాన్లో 100 జీబీ డేటా ఫ్రీ, కాల్స్, మెసేజ్ కూడా ఉచితం. నెట్ ప్లిక్స్, అమెజాన్ సబ్ స్క్రిప్షన్ ఇస్తారు.
ముగ్గురు సభ్యులను అదనంగా చేర్చుకోవచ్చు. ప్రతి సిమ్కు రూ.99 చార్జీ చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ రూ.875 కట్టాల్సి ఉంటుంది.
రూ.299 ఇండివిడ్యువల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్. 30 జీబీ డేటా ఫ్రీ, మెసేజ్ ఫ్రీ ఉంటుంది. రూ.375 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
రూ.599 ప్లాన్లో కాల్స్, మెసేజ్ ఫ్రీ. డేటా మాత్రం ఆన్ లిమిటెడ్గా ఉంటుంది. రూ.750 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఉచిత ట్రయల్ ఆఫర్ కూడా ఉంది.